వయస్సు తప్పినా వయ్యారం తప్పనట్లుగా కొందరి మాటలు ఉంటాయి.

వయస్సు తప్పినా వయ్యారం తప్పనట్లు కొందరి ప్రవర్తన మరియు మాటలు ఉంటాయని అంటారు. ఏ వయస్సులో ముచ్చట ఆ వయస్సులో జరిగినప్పుడు అది అందమే అవుతుంది. వయసుదాటిన పనులు కొన్ని ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. అలాంటి సందర్భాలలో వయస్సు తప్పినా వయ్యారం తప్పనట్లు అంటూ అలాంటి తెలుగు సామెతల మాటలు వాడుతూ ఉంటారు.

ముసలివయస్సులో కూడా సరసాలు ఆడి నవ్వులపాలు అయ్యేవారు ఉంటారు. వయస్సు మరిచి ప్రవర్తించేవారు ఉండవచ్చును. అలాంటి వారి గురించి మాట్లాడుకునే సందర్భాలలో కూడా ఇలాంటి తెలుగు సామెత మాటలు వాడుతూ ఉంటారు. ముసలాడికి దసరా పండగన్నట్టు వంటి సామెత మాటలు పెద్దలు చెబుతూ ఉంటారు.

మరి ఒక పోస్టులో మరి ఒక తెలుగు సామెత దాని అర్ధం గురించి అవగాహన పోస్టు చూద్దాం

ధన్యవాదాలు

ఊగే పంటి కింద రాయి పడ్డట్టు ఉంటాయి కొందరి కష్టాలు

ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకుని అయినా బ్రతకవచ్చు

రాజు పగ తాచు పగ ఒకలానే అన్నట్టు

వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు…

అంతా చెప్పనిచ్చి సీతకు రాముడు ఏం అవుతాడు

వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు

మింగడానికి మెతుకులేదు మీసానికి సంపంగి నూనె తెలుగు సామెత

అంధుడికి అద్దం చూపినట్లు తెలుగు సామెత

ఉరుము ఉరిమి మంగలంపై పడ్డట్టు తెలుగు సామెత

దూరపు కొండలు నునుపు ప్రసిద్ద తెలుగు సామెత

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం తెలుగు మాట

గోడకేసిన సున్నం నోరు జారిన మాట తిరిగిరాదు

గురువింద గింజ తననలుపు ఎరుగదట తెలుగు సామెత

అన్నవారు బాగున్నారు పడ్డవారు బాగున్నారు మధ్యనున్నవారు నలిగిపోయినట్టు

అనుమానం పెనుభూతం తెలుగులో సామెత

ఎంత గుమ్మడికాయ అయినా కత్తిపీఠకు లోకువే తెలుగు సామెత

తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు తెలుగు సామెత

అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ అక్కర తీరాక గూదనారాయణ తెలుగు సామెత

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు.

అంతా మన మంచికే తెలుగు సామెత

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు

తెలుగులో వ్యాసాలుతెలుగు సామెతలుసామెతలు అర్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *