ఊగే పంటి కింద రాయి పడ్డట్టు ఉంటాయి కొందరి కష్టాలు

ఊగే పంటి కింద రాయి పడ్డట్టు ఉంటాయి కొందరి కష్టాలు అని చెప్పడానికి ఇలాంటి తెలుగు సామెత మాటలు ప్రస్తావిస్తూ ఉంటారు. కష్టం మీద కష్టం వచ్చిపడుతుంటే, వ్యక్తియొక్క బాధ వర్ణానీతతంగానే ఉంటుంది.

వివిధ కారణాల వలన నోటిలో పిప్పొళ్లు కానీ పళ్ళు కదలికలు గాని ఉండవచ్చును. అయితే అలా ఊగే పన్ను తీపి భరింపనలవికానిదిగా అనిపిస్తుంది. ఏదైనా ఆహార పదార్గం తీసుకుంటున్నప్పుడు… అందులో రాయి నోట్లో ఊగే పంటి కిందకు వస్తే, ఆ పంటితో ఆ రాయిని కొరికితే, ఇక బాధ వర్ణానీతతం అంటారు.

ఇలానే కొందరి జీవితాలలో కష్టాలు కూడా ఉంటాయి. ఒక పెద్ద కష్టంతో బాధపడేవారికి మరొక పెద్ద కష్టం రావడం. లేదా చిన్న చిన్ని కష్టాలకు కూడా తట్టుకులేనివారికి పెద్ద కష్టం వచ్చి పడడం కూడా ఊగే పంటి కింద రాయి పడ్డట్టుగానే బాధ ఉంటుంది.

మరి ఒక పోస్టులో మరి ఒక తెలుగు సామెత దాని అర్ధం గురించి అవగాహన పోస్టు చూద్దాం

ధన్యవాదాలు

ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకుని అయినా బ్రతకవచ్చు

రాజు పగ తాచు పగ ఒకలానే అన్నట్టు

వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు…

అంతా చెప్పనిచ్చి సీతకు రాముడు ఏం అవుతాడు

వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు

మింగడానికి మెతుకులేదు మీసానికి సంపంగి నూనె తెలుగు సామెత

అంధుడికి అద్దం చూపినట్లు తెలుగు సామెత

ఉరుము ఉరిమి మంగలంపై పడ్డట్టు తెలుగు సామెత

దూరపు కొండలు నునుపు ప్రసిద్ద తెలుగు సామెత

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం తెలుగు మాట

గోడకేసిన సున్నం నోరు జారిన మాట తిరిగిరాదు

గురువింద గింజ తననలుపు ఎరుగదట తెలుగు సామెత

అన్నవారు బాగున్నారు పడ్డవారు బాగున్నారు మధ్యనున్నవారు నలిగిపోయినట్టు

అనుమానం పెనుభూతం తెలుగులో సామెత

ఎంత గుమ్మడికాయ అయినా కత్తిపీఠకు లోకువే తెలుగు సామెత

తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు తెలుగు సామెత

అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ అక్కర తీరాక గూదనారాయణ తెలుగు సామెత

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు.

అంతా మన మంచికే తెలుగు సామెత

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు

తెలుగులో వ్యాసాలుతెలుగు సామెతలుసామెతలు అర్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *