మాట మూరెడు బావం బండెడు

మాట మూరెడు బావం బండెడు అన్నట్లుగా మన తెలుగు మంచి మాటలు లేదా నీతి వ్యాక్యాలు లేదా తెలుగు సూక్తులు లేదా తెలుగు సామెతలు లేదా తెలుగు జాతీయాలు… ఇంకా మంచి మాటలు, గొప్ప మాటలు ఏదైనా బావం బలంగా ఉంటే, మాటలు సాదారణంగా ఉంటాయి.

మాట మంచిదయితే, ఊరు మంచిదవుతుందంటారు. నోరు మంచిదయితే ఊరంతా స్నేహితులే అంటారు. నీతివంతమైన జీవితం కుటుంబ సభ్యులకు వెలుగు అవుతుందని అంటారు. ఇలా తెలుగు సూక్తులు కావాలి, మంచి వ్యాక్యాలు, నీతి మాటలు, తెలుగు గొప్ప మాటలు, నీతి సూక్తులు తెలుగు సూక్తులు చిన్నవి, విద్యార్ధులకు నీతి సూక్తులు, మంచి సూక్తులు తెలుగులో వెతుకుతూ ఉంటాం.

మంచి మాటలు వింటున్నప్పుడు చికాకుగానూ, అనుభవిస్తున్నప్పుడు బాధగానూ అనిపిస్తుందని అంటారు. ఇలా పెద్దలు మాట్లాడుతూ ఉంటుంటే, చికాకుపడే యువత, వారి జీవితంలో అనుభవాలు ఎదురయ్యేటప్పుడు మాత్రం పెద్దల మాటలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారని అనుబవజ్ఙులు చెబుతూ ఉంటారు.

ఏదైనా మంచి మాట అప్పటికి రుచించకపోవచ్చును కానీ దాని విలువ అనుభవంలో తెలియబడుతుందనే ఎక్కువమంది చెబుతూ ఉంటారు. అలా వింటున్నప్పుడు చికాకు పెట్టే మంచి మాటు అనుభవంలోకి వచ్చాక గొప్పగా అనిపించడానికి… ఆ మాటలలో ఏముంటుంది?

అనుభవజ్ఝులు చెప్పే మాటలలో అనుభవాత్మకంగా వారి జీవిత పాఠమే మాటలుగా మారతాయని అంటారు.

పెద్దలు చెప్పే మంచి మాటలలో వారి దార్శినికత మాటలుగా మారి సూక్తులుగా పలకుతాయని అంటారు.

నీతి వ్యాక్యాలు చెప్పడానికి చొరవ చూపించే మనసులో ఆచరించడానికి శ్రద్ద ఉండదని కూడా చెబుతూ ఉంటారు. నీతి సూక్తులు చిన్నవిగానే ఉంటాయి కానీ జీవితంలో పాఠాలు ఎదురయ్యాక తెలిసివచ్చే బావాలు అందులో ఉంటాయని అంటారు.

విద్యార్ధులు నేర్చుకునే వయస్సు కాబట్టి వారికి తెలుగు సూక్తులు, తెలుగు సామెతలు, నీతి వ్యాక్యాలు తెలియజేయడానికి లోకం ప్రయత్నిస్తూ ఉంటుంది.

గొప్ప మాటలు చెప్పినవ్యక్తిని బట్టే ఉండవు. గొప్పమాట ఎవరు చెప్పినా గొప్ప మాటే…. అయితే వినేవారికి చెప్పేవారి ఆచరణపై ఆలోచన కలుగుతుంది కాబట్టి నీతి వ్యాక్యాలు పలికేవారు, వాటిని ఆచరణలో ఎంతవరకు పెట్టారో గమనించుకోవాలని పెద్దలు అంటూ ఉంటారు,

పిల్లలుగా ఉన్నప్పుడు మంచి మాటలు లేదా నీతి వ్యాక్యాలు ఎవరు చెప్పినా వింటే, పెద్దయ్యాక చెప్పేవారి ఆచరణపై ఆలోచన కొనసాగిస్తూ ఉంటారు. కానీ కొందరు మంచిమాట ఎవరు పలికినా అందులో మంచిని మాత్రమే పట్టించుకునేవారుంటారు.

‘వినదగును ఎవ్వరు చెప్పిన…’ అంటూ సాగే నీతి పద్యం యొక్క అర్ధం మంచి మాట ఎవరు చెప్పినా వినవచ్చును అనే భావన బలపరుస్తుంది.

మాట మూరెడు బావం బండెడు తెలుగు నీతి వ్యాక్యాలు

తెలుగు మాటలలో కానీ తెలుగు సూక్తులలో కానీ తెలుగు నీతి వ్యాక్యాలు కానీ తెలుగు సామెతలు కానీ తెలుగు జాతీయాలు కానీ ఏదైనా జీవితానికి ఉపయుక్తమైన భావనను తెలియపరుస్తూ ఉంటాయి. నీతిని తెలియజేస్తూ ఉంటాయి. జీవితపు గుణపాఠాన్ని తెలియపరుస్తూ ఉంటాయి. మాట మూరెడు ఉంటే బావం బండెడు ఉన్నట్టుగా తెలుగు మాటలు గొప్పగా ఉంటాయి.

నీతి వ్యాక్యాలు వాడుక భాషలోనే నిత్యం పలికే మాటలతోనే కూడి ఉంటాయి. కానీ ఆ మాటలలోని ఆంతర్యం అంతరంగమును కదిలిస్తుందని అంటారు. తెలుగు సామెతలు కానీ సూక్తులు కానీ తెలుగు జాతీయాలు కానీ మనసును తాకుతాయని అంటారు.

మంచి సూక్తి అయినా మంచి మాట అయినా మంచి సామెత అయినా ఒక్కటి పట్టుకుని జీవితాన్ని తరచి చూస్తే, ఆతని జీవితంలో చక్కని మార్పుకు నాంది అవుతుందని అంటారు.

అలాంటి సూక్తులు, మంచి మాటలు తెలుసుకోవడం వలన మాటతీరు కూడా బాగుంటుందని అంటారు…. తెలుగు సామెతలు – తెలుగులో జాతీయాలు – తెలుగు సూక్తులు గురించి ఈ తెలుగురీడ్స్ బ్లాగు పోస్టులలో రీడ్ చేయండి….

మరి ఒక పోస్టులో మరి ఒక తెలుగు సామెత దాని అర్ధం గురించి అవగాహన పోస్టు చూద్దాం

ధన్యవాదాలు

వయస్సు తప్పినా వయ్యారం తప్పనట్లుగా కొందరి మాటలు ఉంటాయి.

ఊగే పంటి కింద రాయి పడ్డట్టు ఉంటాయి కొందరి కష్టాలు

ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకుని అయినా బ్రతకవచ్చు

రాజు పగ తాచు పగ ఒకలానే అన్నట్టు

వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు…

అంతా చెప్పనిచ్చి సీతకు రాముడు ఏం అవుతాడు

వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు

మింగడానికి మెతుకులేదు మీసానికి సంపంగి నూనె తెలుగు సామెత

అంధుడికి అద్దం చూపినట్లు తెలుగు సామెత

ఉరుము ఉరిమి మంగలంపై పడ్డట్టు తెలుగు సామెత

దూరపు కొండలు నునుపు ప్రసిద్ద తెలుగు సామెత

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం తెలుగు మాట

గోడకేసిన సున్నం నోరు జారిన మాట తిరిగిరాదు

గురువింద గింజ తననలుపు ఎరుగదట తెలుగు సామెత

అన్నవారు బాగున్నారు పడ్డవారు బాగున్నారు మధ్యనున్నవారు నలిగిపోయినట్టు

అనుమానం పెనుభూతం తెలుగులో సామెత

ఎంత గుమ్మడికాయ అయినా కత్తిపీఠకు లోకువే తెలుగు సామెత

తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు తెలుగు సామెత

అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ అక్కర తీరాక గూదనారాయణ తెలుగు సామెత

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు.

అంతా మన మంచికే తెలుగు సామెత

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు

తెలుగులో వ్యాసాలుతెలుగు సామెతలుసామెతలు అర్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *