ఎంత గుమ్మడికాయ అయినా కత్తిపీఠకు లోకువే తెలుగు సామెత

ఎంత గుమ్మడికాయ అయినా కత్తిపీఠకు లోకువే అని తెలుగు సామెత ఉంది. ఎంతటి వారైనా ఒకరి మాటకు కట్టుబడి ఉండాల్సిందే.. అనే బలమైన భావన తెలియజేయడానికి ఈ సామెత ప్రయోగిస్తారు. ఒక శక్తివంతుడు అయిన వ్యక్తి తన పై అధికారి మాటకు కట్టుబడి ఉండాలి. అలాగే నైపుణ్యం కలిగిన వ్యక్తి తన టీం లీడర్ పరివేక్షణలో పనిచేయాలి....

తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు తెలుగు సామెత

తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు తెలుగు సామెత. ఇది కూడా ప్రసిద్ద తెలుగు సామెతలలో ఒకటిగా ఉంటుంది. గర్వంతో ఉన్న వ్యక్తి ముందు చెప్పే మాటవంటిది ఈ సామెత. గర్వం తలకెక్కి అహంకారంతో ప్రవర్తించేవారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సామెతను ప్రయోగిస్తూ ఉంటారు. తమకు తెలిసిన విద్యతో తమను మంచినవారు లేరనే అహంకార...

అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ అక్కర తీరాక గూదనారాయణ తెలుగు సామెత

అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ అక్కర తీరాక గూదనారాయణ తెలుగు సామెత చూస్తే, ఇది కూడా రెండు రకాల స్వభావం కనబరిచేవారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడే మాటలుగానే ఈ సామెత చూడవచ్చు. అవసరం అక్కర అయితే ఆదినారాయణ పెద్ద మనిషిగా ఉంటే, గూదనారాయణ చిన్న పిల్లవాడు అవుతాడు. అంటే అక్కర పదం అవసరం అనే అర్ధం ఇస్తే, అవసరం...

అందితే జుట్టు అందకపోతే కాళ్ళు తెలుగు సామెత

అందితే జుట్టు అందకపోతే కాళ్ళు తెలుగు సామెత… చాలా పాపులర్ సామెత ఇంకా చాలామంది వాడే సామెత… చాలమందికి తెలిసిన సామతే… కొందరి ప్రవర్తన దృష్టిలో పెట్టుకుని మాట్లాడే మాటలలో ప్రధానంగా ఈ తెలుగు సామెతను ఉపయోగిస్తారు. చాలామంది వాడుతున్నారు అంటే లోకంలో ఇటువంటి ప్రవర్తన ఉన్నవారిని ఎదుర్కొన్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టే… లోకంలో కొందరి మాటలు...

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు తెలుగు సామెత వాటి అర్ధం.. ఈ తెలుగు సామెత ఎక్కువగా బంధాల మద్య వాటి గురించి చెబుతున్నప్పుడు వాడుతూ ఉంటారు. సమాజంలో మానవుడు సంఘటిత మనిషి… కాబట్టి ఎవరో ఒకరితో కలసి నడవడం జరుగుతూ ఉంటుంది. అలాగే సమాజంలో కొన్ని వస్తువులు వాడుక ఉంటుంది. ఏదైనా ఒక బంధం...

అంతా మన మంచికే తెలుగు సామెత

అంతా మన మంచికే తెలుగు సామెత. చాలామంది ఎక్కువగా ఉపయోగించే మాట. ఇది ఒక తెలుగు సామెత కూడా… అదే అంతా మనమంచికే… ఈ తెలుగు సామెత ఎప్పుడు పుట్టింది? ఎవరు మొదట పలికి ఉంటారు? అనే ప్రశ్నల కన్నా ఈ సామెత వెనుక ఉండే అర్ధం తెలియబడితే, అదే ఆ సామెత వాడుకలోకి రావడానికి ప్రధానం...