మింగడానికి మెతుకులేదు మీసానికి సంపంగి నూనె తెలుగు సామెత

మింగడానికి మెతుకులేదు మీసానికి సంపంగి నూనె అన్నట్టు తెలుగు సామెత ! చాలా చాలా పాపులర్ సామెత! తెలుగింట పెద్దలు పలికే మాట. మన తెలుగింట్లో చురకలు అంటించదనికి సామెతలు బాగా ఉపయోగపడతాయి. ఏ తెలుగు ఇంట్లో అయినా అనవసరపు ఖర్చు గురించి డబ్బులు అడిగితే వెంటనే పలికే పలుకు “మింగడానికి మెతుకు లేదు మీసానికి సంపంగి...

అంధుడికి అద్దం చూపినట్లు తెలుగు సామెత

అంధుడికి అద్దం చూపినట్లు తెలుగు సామెత… మంచి మాట రుచించనివారికి మంచి మాటలు చెప్పడం అంటే అంధుడికి అద్దం చూపించినట్టే. అలా మాట విననివారికి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఇలాంటి తెలుగు సామెతలు ఉపయోగిస్తూ ఉంటారు. అంధత్వం అంటే చూడలేకపోవడం… కంటిచూపు లేకపోవడం. ఇలా అంధత్వం కలిగి ఉన్నవారిని అంధులు అంటారు. ఏకవచనంలో అయితే అంధుడు...

ఉరుము ఉరిమి మంగలంపై పడ్డట్టు తెలుగు సామెత

ఉరుము ఉరిమి మంగలంపై పడ్డట్టు ప్రసిద్ద తెలుగు సామెత! ఈ సామెత చాలా పాపులర్. ఒకరిపై కోపం మరొకరిపై చూపిస్తున్నప్పుడు మాత్రం ఈ తెలుగు సామెత సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. కొందరు అమాయకులు లోకువగా కనబడుతూ ఉంటారు. కొందరు గడుసువారు ఉంటారు. తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉన్నట్టు… ఒక గడుసరిని మించిన గడుసరి,...

దూరపు కొండలు నునుపు ప్రసిద్ద తెలుగు సామెత

దూరపు కొండలు నునుపు ప్రసిద్ద తెలుగు సామెత. పెద్దలు ఎక్కువగా చెబుతూ ఉండే మాట… చాలామంది ఒకమంచి మాటగా పరిగణించే మాట. మనసుకు ఒకే భావన బోర్ కొడుతూ ఉంటే, మరొక భావనవైపు పోతుంది. అలాగే ఒకేచోట ఉండి, మరొక చోటవైపు మరలుతుంది. అలా మరలిని మనసు మరొక చోట బంగారపు కొండ ఉన్నట్టే ఊహించే అవకాశం...

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం తెలుగు మాట

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం తెలుగు మాట అంటూ అంటారు. అంటే ఇంద్రియాలలో కన్ను ప్రధానమైనది అంటారు. కన్ను కన్నా మిన్న ఏముంది? పరిశీలిస్తే అవుననే అంటాం. కన్ను లేకపోతే అంతా అంధకారమే… అంతా చీకటే… వినిపట్టుకోవడం కష్టం చూసి పట్టుకోవడం తేలిక అంటే అర్ధం చేసుకోవచ్చు కన్ను ఎంత ప్రముఖమైనదో…. కనిపించే ప్రతి విషయాన్ని మనసు గ్రహించే...

గోరంత ఆలస్యం కొండంత నష్టం తెలుగులో సామెత

గోరంత ఆలస్యం కొండంత నష్టం తెలుగులో సామెత. సమయం విలువను తెలియజేస్తూ… ఆలస్యం అయితే జరిగే నష్టతీవ్రతను తెలియజేస్తూ ఈ మాటను ప్రయోగిస్తూ ఉంటారు. ఏదైనా కార్యం సరైన సమయానికి జరిగితే, దాని ఫలితం అనుకున్నట్టు ఉంటుంది. లేకపోతే ఫలితం తారుమారు అవుతుంది. నిర్ధిష్ట సమయానికి పనులు పూర్తిచేయగలుగుట నిర్వహణ సామర్ధ్యం తెలియజేస్తుంది. అయితే ఒక్కోసారి వ్యక్తులు...

గోడకేసిన సున్నం నోరు జారిన మాట తిరిగిరాదు

గోడకేసిన సున్నం నోరు జారిన మాట తిరిగిరాదు బాగా వాడుకలో ఉండే మాట. మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలాంటి సమయాలలో ఈ తెలుగు సామెతను ప్రయోగిస్తూ ఉంటారు. డబ్బులు పెట్టి కొన్న సున్నం అంతా బాగున్న గోడకే వేయడం వలన ప్రయోజనం ఏముంటుంది? డబ్బులు దండగ. అలాగే ఉచిత సలహాలు ఇవ్వడం...

గురువింద గింజ తననలుపు ఎరుగదట తెలుగు సామెత

గురువింద గింజ తననలుపు ఎరుగదట తెలుగు సామెత. ఇది కూడా తెలుగులో ప్రసిద్ది చెందిన సామెత… ఎదుటివారి తప్పులు ఎంచుతూ ఉండేవారు ఉంటారు ఐతే వారు తమ తప్పు తెలుసుకోరు అని చెబుతూ ఈ ప్రసిద్ది తెలుగు సామెతను ప్రస్తావిస్తూ ఉంటారు. ఎంతసేపు ఎదుటివారు తప్పులను మనసులో పెట్టుకుంటూ ఉంటే, అద్దంలో ముఖం కనబడినట్టు, ఎంతసేపు ఎదుటివారి...

అన్నవారు బాగున్నారు పడ్డవారు బాగున్నారు మధ్యనున్నవారు నలిగిపోయినట్టు

అన్నవారు బాగున్నారు పడ్డవారు బాగున్నారు మధ్యనున్నవారు నలిగిపోయినట్టు… తెలుగు సామెత. ఇద్దరి మధ్యలో దూరేవారిని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏ ఇద్దరి మధ్య అయినా మూడో వ్యక్తి ప్రమేయం అనవసరం అనే భావనను ఈ తెలుగు సామెత బలపరుస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తలు మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయం రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు… అంటే...

అనుమానం పెనుభూతం తెలుగులో సామెత

అనుమానం పెనుభూతం తెలుగులో సామెత. లోభావన సరిగ్గా ఉంటే, లోకం ఒక దృష్టితో లేకపోతే లోకం మరొక దృష్టిలో కనబడుతుందని అంటారు. అటువంటి లోభావన లోలోపలే ఉంటూ మనిషిలో మరొక రూపం కూడా సృష్టించగలదు. అదే అయితే దైవ భావన లేకపోతే దెయ్యం భావన కావచ్చు అంటారు. సద్భావనలో దైవం ఉంటే, దుష్టభావనలో దెయ్యం ఉంటుంది. అలా...