రాజు పగ తాచు పగ ఒకలానే అన్నట్టు

రాజు పగ తాచు పగ ఒకలానే అన్నట్టు తెలుగు జాతీయం ఉపయోగిస్తూ ఉంటారు. శక్తివంతుడు అయినవారికి ఎవరైనా వ్యక్తిపై కోపం పుట్టి అది వేదింపులవరకు వెళితే, అలాంటి సందర్భాలలో ఇలాంటి తెలుగు జాతీయాలు వాడుతూ ఉంటారు.

ఎందుకంటే పగ బట్టిన తాచుకు కాటు వేసే వరకు శాంతి ఉండదు. అలానే బలవంతులు మరియు అధికారం ఉన్నవారు పగ బట్టినా ఇతరుల జీవితం పాము పగకు గురైనట్టేనని… అంటారు. తాచుపాము తన పగ తీర్చుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తుంది… అలానే రాజు వంటి సర్వాధికారి పగ కూడా అంత తీవ్రంగా ఒక వ్యక్తిని వేదించగలదని అంటారు.

అంటే సర్వాధికారి అయినవారికి క్రూర స్వభావం ఉంటే, వారి కోపం పగగా మారితే అలాంటి క్రూర స్వభావులను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి తెలుగు జాతీయాలను వాడుతూ మాట్లాడుతూ ఉంటారు.

మరి ఒక పోస్టులో మరి ఒక తెలుగు సామెత దాని అర్ధం గురించి అవగాహన పోస్టు చూద్దాం

ధన్యవాదాలు

వంట అయింది కానీ వడ్లు ఇంకొంచెం ఎండాలన్నట్టు…

అంతా చెప్పనిచ్చి సీతకు రాముడు ఏం అవుతాడు

వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు

మింగడానికి మెతుకులేదు మీసానికి సంపంగి నూనె తెలుగు సామెత

అంధుడికి అద్దం చూపినట్లు తెలుగు సామెత

ఉరుము ఉరిమి మంగలంపై పడ్డట్టు తెలుగు సామెత

దూరపు కొండలు నునుపు ప్రసిద్ద తెలుగు సామెత

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం తెలుగు మాట

గోడకేసిన సున్నం నోరు జారిన మాట తిరిగిరాదు

గురువింద గింజ తననలుపు ఎరుగదట తెలుగు సామెత

అన్నవారు బాగున్నారు పడ్డవారు బాగున్నారు మధ్యనున్నవారు నలిగిపోయినట్టు

అనుమానం పెనుభూతం తెలుగులో సామెత

ఎంత గుమ్మడికాయ అయినా కత్తిపీఠకు లోకువే తెలుగు సామెత

తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు తెలుగు సామెత

అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ అక్కర తీరాక గూదనారాయణ తెలుగు సామెత

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు.

అంతా మన మంచికే తెలుగు సామెత

తెలుగులో సామెతలు వాటి అర్ధాలు

తెలుగులో వ్యాసాలుతెలుగు సామెతలుసామెతలు అర్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *